నా పేరు ఏడుకొండలు కళ్ళేపల్లి, మచిలీపట్నం.

నేను జీవశాస్త్ర ఉపాధ్యాయుడిగా పని చేయుచున్నాను నేను బాలసాహిత్యంలో 33 కథలు రాశాను మొదటి కథ మార్చిన బహుమతి ఈనాడు హాయ్ బుజ్జి లో 2020 సెప్టెంబర్ 28న ప్రచురితమైనది