గౌతమీగాయత్రి మాసపత్రిక 2014సంవత్సరములో ప్రారంభించ బడినది.ఈ పత్రిక సంపాదకులు ఎం. విశ్వనాథరావు.ఇతను బ్రాహ్మణ కులానికి చెందిన కర్ణాటక బళ్ళారి ఉలూరు వాస్తవ్యులు వెంకోబశర్మ అనంతపురము జిల్లా గుత్తి వాస్తవ్యులు వాణి వీరి ప్రథమ సంతానం.6మే1971 సంవత్సరంలో జన్మించారు. ఈయన కష్టపడి తన విద్యాభ్యాసము ప్రారంభించి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత ఆయన వివిధ పనులు చేసుకుంటూ తన విద్యాభ్యాసము పూర్తి చేశారు.ముక్కు సూటిగా మాట్లాడే తత్వం.ఇతనికి పోలీస్ కానిస్టేబుల్ కావాలనే కోరిక బలంగా ఉండటంతో చాలా ప్రయత్నాలు చేసి చివరికి నిరాశే మిగిలింది.అప్పటికి పోలిస్ డిపార్ట్మెంట్ మీద అభిమానం ఎక్కువగానే ఉంది. ఇప్పటికీ తన పత్రికలో వార్తలు నిర్భయంగా రాయగలిగే మనస్తత్వం.ఇతను 2019 gowthamigayathrinew.blogspot.com web blogger నడుపుతున్నారు.ఇతను ముక్కు సూటిగా మల్టాడు తాడు.ఇతను ఇంతవరకూ ఒక నిబద్దతతో పత్రికా రంగంలో ఉండటం విశేషం.ప్రజలకు మంచి చేయాలనే తలంపు ఎక్కువ.ఎవరికి హాని చేయని వ్యక్తి.