కవి వివరాలు

పేరు :జెండామాన్ ఇస్మాయిల్

చిరునామా

పత్తికొండ -కర్నూల్ జిల్లా

పుట్టిన తేది :01-05-1956

పుట్టిన ఊరు : పత్తికొండ

విద్యార్హత : బి. ఎ., బి.ఎడ్.

వృత్తి : విశ్రాంత ప్రధానోపాధ్యాయులు

ప్రవృత్తి : రచనా వ్యాసంగం, అవధానాల్లో పృచ్ఛక పాత్ర

(సమస్యా పూరణం)

ముద్రిత రచనలు :

1. తెలుగుతల్లి శతకం

2. ఆంధ్రపుత్ర శతకం (సూక్తి సుధాలహరి)

3. ఆంగ్లపదం - వినోదం - విజ్ఞానం

4. శ్రీ షిరిడి సాయినాథ గిరి


అముద్రిత రచనలు :మనశ్శతకం (కందపద్యాలు)

అముద్రిత రచనలు :

:

సన్మానాల వివరాలు :

జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు

రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు

జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం

'వార్త' ఉగాది పురస్కారం

పత్తికొండ గ్రామ "పౌరసన్మానం"

తెలుగు కళాసమితి