రాయవరపు గణేష్ జననం :-1990 సెట్టెంబర్ 18 నా కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్ లో పుట్టారు అయన తల్లితండ్రులు రాయవరపు సూర్యనారాయణ, సూర్యకాంతం వాళ్ళ స్వగ్రమం తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలం శరభవరం గ్రామం అయన పుట్టిన 3సంవత్సరం సూర్యకాంతం గారి చిన్న చెల్లి అయన బేబీ గారికి పిల్లలు లేకపోతే పెంచుకోవడానికి ఇచ్చారు